Minister Kishan Reddy slams kcr and TRS | తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని.. మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

#BJP
#TRS
#PMModi
#Telangana
#KishanReddy
#CMkcr
#TRS
#National